Anantapur Mirchi Crop Farmers Plight: నీళ్లిస్తే బయటపడతాం.. లేదంటే ఏంచేయాలో కూడా తెలియట్లేదు - మిర్చి రైతుల ఆవేదన

Continues below advertisement

అనంతపురం మిర్చి రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ప్రతి ఏటా మాదిరే ఈ ఏడాది కూడా జిల్లాలో జీబీ కాలువ కింద రైతులంతా వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగుచేస్తున్నారు. పంట ప్రస్తుతం పూత దశలో ఉంది. ఈ సమయంలో నీటి కష్టాలు మొదలయ్యాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram