Anantapur Floods: అనంతపురం జిల్లాను వీడని వరద బెడద, తీవ్ర ఇబ్బందులు
Continues below advertisement
అనంతపురం జిల్లాను భారీ వర్షాలు వీడటం లేదు. చాలా చోట్ల వరదనీటి ఉద్ధృతి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Continues below advertisement