అనంతపురం జిల్లాలో ఆస్తి కోసం బావమరిదినే దారుణంగా హత్య చేసిన బావ| ABP Desam
Continues below advertisement
అనంతపురం జిల్లాలో దారుణ హత్య జరిగింది. కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల అఖిల్ ను సొంత బావ అనిల్ హత్య చేశాడు.
Continues below advertisement