Anantapur Basavanna Katta: 600 ఏళ్ల నాటి నందీశ్వరుడు.. చూస్తే చాలు.. కోరికలన్నీ తీరతాయి

Continues below advertisement

అనంతపురం నగరంలోని బసవన్నకట్ట ఆలయం ఇది. ఎన్నో ఏళ్ల క్రితం.. అంటే నగరం పెద్దగా అభివృద్ధి చెందక ముందే, ఇంతగా జనాభా పెరిగి విస్తరించక ముందే.. ఇక్కడ ఈ నందీశ్వరుడు వెలిశాడని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. అప్పట్లో ఈ ప్రదేశం అనంతపురానికి పొలిమేరగా ఉండేదని కూడా అంటుంటారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram