Anakapalle BJP MP Candidate CM Ramesh | అనకాపల్లిలో బూడి ముత్యాలనాయుడు ఎవ్వరికీ తెలియదు | ABP Desam

అనకాపల్లె నుంచి కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ తన విజయంపై ధీమాతో ఉన్నారు. అనకాపల్లె పార్లమెంటు నియోజకవర్గంలో బూడి ముత్యాలనాయుడు ఎవరో ఎవ్వరికీ తెలియదంటున్న సీఎం...ఢిల్లీలో చక్రంతిప్పగల సమర్థత తనకే ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగని పని అంటున్న సీఎం రమేష్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola