AP Rains: రాజంపేట లో నీటిలో కొట్టుకు పోయిన ఆర్టీసీ బస్సు
చాలా రోజుల క్రితంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కడప లో ని రాజంపేట మండలంలో ఒక ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది.