Guntur Student Murder Case: గుంటూరు బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య కేసులో తప్పెవరిది?
Continues below advertisement
గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థి రమ్య హత్య రెండు రాష్ట్రాలను షాక్‌కి గురి చేసింది. అంతా చూస్తుండగానే వంశీకృష్ణ ఆమె కిరాతకంగా పొడిచి చంపేశాడు. రమ్య, వంశీకృష్ణ మధ్య గొడవ జరుగుతున్న టైంలో అక్కడ ఉన్న వాళ్లు ఒక్కరు రియాక్ట్ అయినా పరిస్థితి వేరేలా ఉండేదేమో.
Continues below advertisement