Vijayawada Kanakadurga Temple : ఇంద్రకీలాద్రిపై మరోసారి అవకతవకలు | ABP Desam
Continues below advertisement
ఇంద్రకీలాద్రిపై మరోసారి అవినీతి వెలుగులోకి వచ్చింది. సిబ్బంది ఎవరి స్థాయిలో వారు అందినకాడికి అమ్మవారి సొమ్ము దోచుకుంటున్నారు. ప్రస్తుతం అమ్మవారి విలువైన చీరలు మాయమవటం అక్కడ నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది.
Continues below advertisement