Vijayawada Dasara Celebrations : సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఇంద్రకీలాద్రి | DNN | ABP Desam
Continues below advertisement
దసరా మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈరోజు నుంచి అక్టోబరు 5 వరకు దుర్గగుడిలో శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.తొలి రోజున బెజవాడ దుర్గమ్మ స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్నారు.
Continues below advertisement