Vijayawada Darshan Rates : విజయవాడ కనకదుర్గ అంతరాలయ దర్శన టికెట్ పై వివాదం | DNN | ABP Desam
దసరా మహోత్సవాల్లో అనధికార వీఐపీలను నియంత్రించేందుకు దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అధికార బృందం విజయవాడ కనకదుర్గ గుడిలో వీఐపీల కోసం 500 రూపాయల టికెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.