Union Minister Bharati Pawar : కేంద్ర పథకాలను రాష్ట్రం తమవిగా చెప్పుకుంటోంది | ABP Desam

Continues below advertisement

AP పర్యటనలో భాగంగా Aims ను సందర్శించారు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి భారతీ పవార్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె రాష్ట్రంలో విద్యుత్ ఎప్పుడు ఉంటుందో లేదో తెలియదు అన్నారు. పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రం చేపడుతున్న పథకాలను రాష్ట్రం తమవిగా చెప్పుకుంటోందన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram