TDP Leaders AP Assembly : గవర్నర్ ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకుంటున్న టీడీపీ నాయకులు | ABP Desam

Continues below advertisement

AP Assembly Budget Sessions లో AP governor ప్రసంగాన్ని అడ్డుకునేందుకు TDP Leaders ప్రయత్నించారు. TDP MLA లు గో బ్యాక్ నినాదాలతో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుపడే ప్రయత్నం చేశారు. గో బ్యాక్ నినాదాలతో సభ ప్రాంగణం దద్దరిల్లింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram