అన్వేషించండి
Advertisement
Watch: అమరావతి రైతులపై పోలీసులు లాఠీఛార్జ్.. పాదయాత్రలో ఉద్రిక్తత, పలువురికి గాయాలు
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి అమరావతి రైతుల పాదయాత్ర మొదలైన కాసేపటికే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మండలంలోని చదలవాడ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ లాఠీఛార్జిలో సంతనూతలపాడుకు చెందిన ఇద్దరు రైతుల చేయి విరిగింది. అంతేకాకుండా, ఈ పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వస్తున్న స్థానికుల రైతులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. చివరికి పోలీసులను తోసుకుంటూ రైతులు ముందుకు కదులుతున్నారు.
అమరావతి
Nara Lokesh Yuvagalam Hot Balloon Independence Day Wishes: భారీ హాట్ ఎయిర్ బెలూన్ తో విషెస్
Perni Nani vs Pawan Kalyan: జనసేనానికి చెప్పు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే
Pawan Kalyan Yaagam At Mangalagiri Janasena Office: జనసేన కార్యాలయంలో 2వ రోజు యాగం
Harish Shankar About Ustaad Bhagat Singh Shooting: జనసేన కార్యాలయానికి సినీ ప్రముఖులు
Amaravathi R5 Zone Plots Controversy: CM Jagan చేతుల మీదుగా 26వ తేదీన పంపిణీ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్‌సిరీస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets