BJP YCP Fight: రాబోయే రాజకీయ మార్పులకు ఇదే సంకేతమా? ఏపీ రాజకీయాల్లో పేర్ని నాని కామెంట్స్ కలకలం...
మంత్రి పేర్ని నాని కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఇన్నాళ్లు బీజేపీని లైట్ తీసుకున్న వైసీపీ ఇప్పుడు స్వరం పెంచింది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తోందన్న కామెంట్స్ చేసేంతలా బీజేపీ ఏం చేస్తోంది. ఇంతకీ ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది... భవిష్యత్ రాజకీయాలకు ఈ వ్యాఖ్యలు పునాది కాబోతున్నాయా?