Minister Botsa Satyanarayana: శాసనాలు చేయొద్దని చెప్పే అధికారం కోర్టులకు లేదు| ABP Desam
Continues below advertisement
Minister Botsa Satyanarayana ఏపీ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 వరకూ హైదరాబాదే ఏపీకీ సైతం రాజధానిగా ఉంటుందన్నారు. వైసీపీ వరకూ అమరావతి కేవలం శాసనరాజధాని మాత్రమేనన్నారు బొత్స సత్యనారాయణ.
Continues below advertisement