Pawan Kalyan: మీరు వేస్తారా? మమ్మల్నే వేయమంటారా? ఏపీలో రోడ్ల దుస్థితిపై పవన్ కల్యాణ్‌ యుద్ధం..

By : ABP Desam | Updated : 01 Sep 2021 01:42 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  రోడ్ల అధ్వాన్న పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తద్వారా ప్రభుత్వం నుంచి స్పందన తీసుకురావాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.   హ్యాష్‌ ట్యాగ్‌ ఖచ్చితగా #JSPFORAP_ROADS అని ఉండాలని ..   వీటిని చూసైనా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2వ తేదీన మన రోడ్లను మనమే శ్రమదానం చేసి బాగు చేసుకుందామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రోడ్లను బాగు చేసే శ్రమదానం కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవుతానని ప్రకటించారు. 

సంబంధిత వీడియోలు

Student Unions Arrest: రాజ్ భవన్ ను ముట్టడికి యత్నించిన విద్యార్థులు | Raj Bhavan | ABP Desam

CM Jagan To Attend Davos: అధికార పర్యటనకు వెళ్లేందుకు ఒప్పుకున్న సీబీఐ కోర్టు | CBI Court | ABPDesam

Chandrababu Named A1 In Amaravathi Land Issue: అమరావతి భూముల విషయంలో ఏ1గా చంద్రబాబు | ABP Desam

Attack On Police: హార్వెస్టర్ యంత్రం తిరిగి ఇమ్మన్నందుకు ఆగ్రహించిన ప్రజలు | ABP Desam

Chalo Secretariat High Tension: సీపీఐ నాయకుల ఛలో సెక్రటేరియట్ ను అడ్డుకున్న పోలీసులు | ABP Desam

SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత

LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్‌, డికాక్‌

IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి

Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్‌ - ఓ రేంజ్‌లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు