Govt Teacher Requests CM Jagan : ఇంటికి అడ్డంగా గోడ కొట్టారు ఇదేం అన్యాయం | ABP Desam
Continues below advertisement
తన ఇంటికి వెళ్లే మార్గంలో కట్టిన గోడను తొలగించి న్యాయం చేయాలని కోరుతూ సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కుటుంబాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జాతీయ రహదారిపై కుటుంబంతో సహా బైఠాయించిన ఆమె ఆందోళన చేశారు.
Continues below advertisement