Excavations In Kondapalli Reserve Forest: గుర్తించిన అటవీ శాఖ అధికారులు | ABP Desam
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో కొండ మీద ఎడు కిలోమీటర్లు లోపలున్న బెన్ని ఐరన్ కోర్ మిల్స్ సమీపంలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగాయి.1880లో బ్రిటీష్ వారి హాయాంలో నిర్మించిన ఐరన్ కోర్ మిల్స్ సమీపంలో గుప్త నిదుల కోసం తవ్వకాలు జరిగినట్లు అటవీ శాఖ అదికారులు గుర్తించారు.
Tags :
Krishna District News Vijayawada News Kondapalli Reserve Forest Excavations In Kondapalli Forest Reserve