EX Minister Balineni Srinivasa Reddy: మంత్రి పదవి రాకపోయినా..పార్టీకి సపోర్ట్ గా నిలబడతా| ABP Desam

మంత్రి పదవి రాలేదని ఫీలైన మాట వాస్తవమే అన్నారు EX Minister, YCP MLA Balineni Srinivasa Reddy. సమీకరణాలతోనే మంత్రి పదవి రాలేదన్న ఆయన జగన్ తో భేటీ తర్వాత రాజీనామా వార్తలను ఖండించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola