Duggirala MPP Election: దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక కోసం అందరిలోనూ హై టెన్షన్...! | ABP Desam
Continues below advertisement
Mangalagiri నియోజకవర్గంలోని Duggirala MPP ఎన్నిక వ్యవహరం హై టెన్షన్ మద్య సాగింది.మెజార్టి ఉన్నప్పటికి ప్రతిపక్ష టీడీపీ అభ్యర్దుల్లో రిజర్వేషన్ కు అనుగుణంగా అర్హత కలిగిన వారు లేకపోవటంతో చివరకు విజయం వైసీపీ దే అయ్యింది..భారీ పోలీసు బందోబస్తు నడుమ ఎంపీపీ ఎన్నికను అదికారులు నిర్వహించారు.మరిన్ని వివరాలను హరీష్ అందిస్తారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement