TTD Temple Inauguration In Visakhapatnam: CM YS Jaganని ఆహ్వానించిన పండితులు | ABP Desam

Continues below advertisement

AP Assemblyలోని CM Officeలో YS Jagan Mohan Reddyని దేవాదాయశాఖ మంత్రి Vellampalli Srinivas rao, ttd chairman YV Subbareddy, TTD priests కలిశారు. Visakhapatnamలో Lord Venkateshwara Swamy Temple Idol inauguration, మహా సంప్రోక్షణ కార్యక్రమానికి రావాలని కోరుతూ cm ys jaganను ఆహ్వానించారు. అలాగే సీఎం జగన్ కు వేదాశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram