CM Jagan on Amaravathi : అమరావతి ప్రాంతంపై నాకెలాంటి ద్వేషం లేదు | ABP Desam
Continues below advertisement
Amaravathi ప్రాంతంపై తనకు ఎలాంటి ద్వేషం లేదని CM Jagan అన్నారు. ఒకే ప్రాంతంలో లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే ప్రభుత్వానికి వందేళ్లు పడుతుందన్నారు.
Continues below advertisement