CM Jagan Meets AP Governor : గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం జగన్ గంటపాటు సమావేశం | ABP Desam

AP CM Jagan రాజ్ భవన్ లో Governor దంపతులను కలిశారు. గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసి గంటపాటు సమావేశమయ్యారు. ఈ నెల 20 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే గవర్నర్ తో సీఎం చర్చ జరిపినట్లు సమాచారం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola