CM YS Jagan : భారీవర్షాలు, వరద నష్టంపై నాలుగు జిల్లాల అధికారులతో సీఎం సమీక్షా సమావేశం

Continues below advertisement

రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమలో ......భారీ వర్షాలు, వరద నష్టంపై నాలుగు జిల్లాల కలెక్టర్‌లతో క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కడప, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్‌లు హాజరయ్యారు. సీఎస్ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పురపాలక,పట్టణాభివృద్ది శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, జలవనరుల శాఖ స్సెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌.జవహర్‌ రెడ్డి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌.రావత్, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ.కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కే.కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram