CM Jagan Fire on Atchanna: గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ నేతలు అడ్డుకోవటంపై సీఎం జగన్ ఆగ్రహం| ABP Desam
Continues below advertisement
AP Assembly Budget Session లో Governor ప్రసంగానికి టీడీపీ నేతలు అడ్డుతగలటంపై CM Jagan ఆగ్రహం వ్యక్తం చేశారు. Governor వయసులో చాలా పెద్ద వ్యక్తన్న సీఎం జగన్....ఆయనేమన్నా వైసీపీ మనిషా అంటూ అచ్చెన్నాయుడుపై బీఏసీ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు
Continues below advertisement