X

ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చటలేదంటూ ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమబాట..!

By : ABP Desam | Updated : 01 Dec 2021 10:03 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని.. డీఎ బకాయిలు చెల్లించాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఉద్యమ బాట పడుతున్నట్లుగా పేజీల ఉద్యమ కార్యాచరణ లేఖను నోటీసు రూపంలో సీఎస్ సమీర్ శర్మకు నోటీసులు ఇచ్చారు. ఉద్యమం పూర్తి స్థాయిలో పట్టాలెక్కక ముందే ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. 7వ తేదీలోగా సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్‌ సమీర్‌శర్మ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట‌్ అని చెబితే మురిసిపోయామని కానీ ఆ మాటలన్నీ నీటి మూటలే అయ్యాయని ఉద్యోగ సంఘ నేతలు విమర్శలు గుప్పించారు. పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూనే ఉన్నామని అయినా స్పందన లేదన్నారు.

సంబంధిత వీడియోలు

New Districts In AP : కొత్త జిల్లాల ఏర్పాటు తో అధికార పక్షంలో సంద‌డి వాతావ‌ర‌ణం..

New Districts In AP : కొత్త జిల్లాల ఏర్పాటు తో అధికార పక్షంలో సంద‌డి వాతావ‌ర‌ణం..

AP Covid Update: ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 13 వేలకు పైగా కరోనా కేసులు

AP Covid Update: ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 13 వేలకు పైగా కరోనా కేసులు

AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టరేట్ కోసం అన్వేషణ షురూ!

AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టరేట్ కోసం అన్వేషణ షురూ!

ఏపీ లో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌

ఏపీ లో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌

AP New Districts: ఏపీలో జిల్లాల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు

AP New Districts: ఏపీలో జిల్లాల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

Stars Social Talk: దుబాయ్‌లో బన్నీ... స్విస్‌లో స‌మంత‌... బికినీలో దిశా, మాళవిక... రష్యాలో రాశీ ఖన్నా!

Stars Social Talk: దుబాయ్‌లో బన్నీ... స్విస్‌లో స‌మంత‌... బికినీలో దిశా, మాళవిక... రష్యాలో రాశీ ఖన్నా!