Andhra Pradesh New Cabinet: కొత్త మంత్రి వర్గంపై సర్వత్రా ఉత్కంఠ | AP New Ministers | ABP Desam
ABP Desam
Updated at:
09 Apr 2022 10:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAndhra Pradeshలో మంత్రివర్గ పునర్ వ్యవస్దీకరణ పై ఉత్కంఠత కొనసాగుతుంది. CM YS Jagan Mohan Reddy స్వయంగా మంత్రి వర్గాన్ని ఎంపిక చేయబోతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జలతో సీఎం ప్రత్యేకంగా రెండో రోజు సమావేశం అయ్యారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.