Amit Shah Targets CM jagan Govt | టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధంగా ఉందా..? | ABP Desam
ABP Desam
Updated at:
12 Jun 2023 02:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ మధ్య కాలంలో బీజేపీ పెద్దలెవరూ జగన్ సర్కార్ పై ఇంత నేరుగా విరుచుకుపడలేదు. కానీ, గడిచిన రెండు రోజుల్లో బీజేపీ అగ్రనాయకులు ఏపీలో సభలు పెట్టి మరీ.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. దీని వెనుక గల రాజకీయ కారణాలేంటి..? #amitshah #cmjagan #chandrababunaidu