America Returned AP Govt Students Meet CM Jagan: అప్పుడు బెండపూడి విద్యార్థులు, ఇప్పుడు వీరు..!
ఇటీవలే అమెరికా వెళ్లొచ్చిన ఏపీ ప్రభుత్వ విద్యార్థుల బృందం... సీఎం జగన్ ను తాడేపల్లి కార్యాలయంలో కలుసుకున్నారు. అమెరికా పర్యటన ఎలా జరిగిందో వారంతా ముఖ్యమంత్రికి వివరించారు.