Ambati Rayudu On Pawan Kalyan vs Volunteers: వాలంటీర్ల సేవలను ప్రశంసించిన రాయుడు
ABP Desam
Updated at:
11 Jul 2023 06:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుంటూరులోని పొన్నూరు రోడ్డులోని ఓ పాఠశాలను సందర్శించిన క్రికెటర్ అంబటి రాయుడు.... అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్లకు కెరీర్ సూచనలు చేశారు. అడిగిన వారందరికీ ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు. ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థపై ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు.