Ambati Rayudu Meets Pawan Kalyan | పవన్ కల్యాణ్ తో సమావేశమైన అంబటి రాయుడు | ABP Desam
Continues below advertisement
Ambati Rayudu Meets Pawan Kalyan : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీకి ఇటీవలే గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు... నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ కలయిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Continues below advertisement