Ambati Rayudu About Pawan kalyan | ఏపీకి మంచిరోజులు వచ్చేశాయన్న అంబటి రాయుడు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీలో జగన్ ను ఓడించి..కూటమి ఊహించని ఫలితాలు అందించిన ప్రజలకు మాజీ క్రికెటర్ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని ప్రభుత్వం కష్టపడి రాష్ట్రాన్ని బాగు చేసుకొందామని అంబటి రాయుడు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన వైసీపీ అభ్యర్థి వంగా గీతాపై అరవై తొమ్మిది వేల(69 వేలు) ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో జనసేన పార్టీ ఫాలోవర్స్, ఫ్యాన్స్, సినీ ఇండస్ట్రీ మొత్తం పండగ చేసుకుంటుంది. ఇక ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. పవన్ గెలుపుని ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. . దీంతో జనసేన పార్టీ ఫాలోవర్స్, ఫ్యాన్స్, సినీ ఇండస్ట్రీ మొత్తం పండగ చేసుకుంటుంది. ఇక ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. పవన్ గెలుపుని ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది.