Ambati Rambabu Son in Law Video | తన మామ అంబటి రాంబాబుకు ఓటు వెయ్యెద్దంటూ అల్లుడు గౌతం వీడియో | ABP

మంత్రి అంబటి రాంబాబుపై ఆయన రెండో అల్లుడు డా.గౌతమ్ ఓ వీడియోను విడుదల చేశారు. తన మామ అంబటి రాంబాబు నీచుడు, నికృష్టుడు అని అతనికి అల్లుడు అవటం తన దురదృష్టం అంటూ వీడియో చేసిన డా. గౌతం..ఈ ఎన్నికల్లో అంబటికి ఎవరూ ఓటు వేయొద్దని సూచించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola