Ambati Rambabu Prepares Tea | అంబటి చేతిలో గాజు గ్లాసు.. ఎందుకో తెలుసా..! | DNN| ABP Desam
Continues below advertisement
Ambati Rambabu Prepares Tea | మంత్రి అంబటి రాంబాబు..టీ మాస్టర్ గా అవతారమెత్తారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో స్థానికుల సమస్యలు తెలుసుకునేందుకు ఉదయం వేళ పర్యటించారు. ఆ సందర్భంగా ఓ టీ స్టాల్ లో రుచికరమైన చాయ్ తయారు చేశారు.
Continues below advertisement