Ambati Rambabu Dance | Bhogi Celebrations | అంబటి ఈజ్ బ్యాక్... ఏమన్నా స్టెప్పులా అవి..! | ABP

Continues below advertisement

Ambati Rambabu Dance | Bhogi Celebrations :

మరోసారి మంత్రి అంబటి రాంబాబు భోగి సంబరాల్లో డ్యాన్స్ తో అదరగొట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి గాంధీ చౌక్ సెంటర్ లో నిర్వహించిన భోగి సంబరాల్లో అంబటి పాల్గొన్నారు. స్థానికులతో కలిసి స్టెప్పులు కూడా వేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram