Ambati Rambabu Comments on Jr.NTR: అంబటి రాంబాబును విమర్శిస్తున్న జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ | ABP Desam
TeluguDesam, Nara Lokesh పై విమర్శలు చేస్తూ Jr. NTR ప్రస్తావన తీసుకొచ్చిన మంత్రి అంబటి రాంబాబుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.