Amaravathi Maha Padayatra: బ్రిడ్జి మూసేసినా యాత్ర ఆగేది లేదంటున్న ప్రతిపక్షాలు | DNN | ABP Desam
అమరావతి రైతుల మహాపాదయాత్ర రాబోతోందన్న కారణంతోనే రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జిని ఉద్దేశపూర్వకంగా మూసివేశారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అన్ని పార్టీల మద్దతు రైతులకు ఉంటుందని, యాత్ర ఆగేది లేదని తేల్చిచెప్తున్నారు.