Amalapuram Ananda Rao: జగనన్న వదిలిన బాణం చుట్టూ తిరిగి మళ్లీ తన మీదకే వచ్చిందని సెటైర్
ABP Desam
Updated at:
17 Feb 2024 03:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబహిరంగ సభల్లో జగన్ ( CM Jagan ) చెప్తున్న డైలాగులు చూస్తుంటే, సినిమాల్లోకి వెళ్తే బెటర్ అనిపిస్తోందని అమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఆనందరావు అంటున్నారు. టీడీపీ జనసేన కూటమి ( TDP Janasena Alliance ) అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు.