Allavaram Tahasildar on Konaseema Sand Mafia : ఓడలరేవు ఇసుక తవ్వకాలపై రెవెన్యూశాఖ రియాక్షన్ | ABP
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఏబీపీ దేశం పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. అనుమతి లేని సీఆర్జెడ్ భూముల్లో ఇసుకను తవ్వేస్తూ తీరగ్రామాలను అక్రమార్కులను భయపెడుతున్న వైనంపై అల్లవరం తహశీల్దార్ తో మా ప్రతినిధి సుధీర్ ఇంటర్వ్యూ.