Aditi Gajapathi Raju: రాజవంశస్థురాలిగా కాదు... TDP కార్యకర్తగా ప్రచారం చేస్తున్నానంటున్న అదితి గజపతి
విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో ఈసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు టీడీపీ అభ్యర్థి, టీడీపీ సీనియర్ లీడర్ పూసపాటి అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి. వైసీపీ అభ్యర్థి కోళ్లగట్ల వీరభద్ర స్వామి చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదని, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి అంతా తమ పార్టీ, తమ ఫ్యామిలీ ద్వారా జరిగిందేనంటున్నారు. ఈసారి గెలుపు తనదే అంటూ ప్రచారంలో దూసుకెళ్తున్న అదితి గజపతిరాజుతో ఏబీపీ దేశం రిపోర్టర్ ఆనంద్ ఫేస్ టు ఫేస్