Actress Ananya Nagalla in Tirumala | తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అనన్యా నాగళ్ల | ABP Desam
Continues below advertisement
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అనన్యా నాగళ్ల పాల్గొన్నారు. అలిపిరి కాలి నడక మార్గం నుంచి నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్న అనన్య వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ బయట మీడియాతో మాట్లాడుతూ తంత్ర సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా స్వామి వారిని దర్శించుకోవటానికి వచ్చాచనన్నారు.
Continues below advertisement