Actor Ravibabu About Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును ఖండించిన రవిబాబు
చంద్రబాబు అరెస్టును సినీనటుడు,దర్శకుడు రవిబాబు ఖండించారు. ఆయన డబ్బు కోసం కక్కుర్తి పడేవ్యక్తి కాదని, ఆయనను వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేశారు.