Raja YS Sharmila: పీసీసీ చీఫ్ గా షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్ కు పునర్వైభవం వస్తుందంటున్న సినీ నటుడు, పాస్టర్ రాజా
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ( Andhra Pradesh Congress ) అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ( YS Sharmila ) వచ్చాక పార్టీకి పూర్వవైభవం వస్తుందని నటుడు, క్రైస్తవ ప్రబోధకుడు, కాంగ్రెస్ క్యాంపెయినర్ రాజా ( Raja ) చెప్తున్నారు.
Continues below advertisement