Actor Ambati Srinivas Rao on Pawan kalyan | పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయమంటున్న యాక్టర్ అంబటి | ABP
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని సినీ యాక్టర్ కమెడియన్ అంబటి శ్రీనివాసరావు జోస్యం చెప్పారు.కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన..అనంతపురంలో ఏబీపీ దేశంతో మాట్లాడారు. కూటమి గెలవాలని పిఠాపురంలో పవన్ గెలుపు ద్వారా ప్రజాసేవ చేసేందుకోసమే వచ్చిన ఆయన లక్ష్యాన్ని సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్న అంబటి శ్రీనివాసరావుతో ఏబీపీ ఫేస్ టూ ఫేస్.