Achemnaidu Slams YCP Plenary: ఇంటింటికీ వెళ్లి జనాలను ప్లీనరీకి తీసుకొచ్చారన్న అచ్చెన్న | ABP Desam

రైతు సమస్యలపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నాయకులను పోలీసుల అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత కలెక్టర్ ను కలిసి అచ్చెన్న వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అచ్చెన్న.... డీఎస్పీ మహీంద్ర తనతో అమర్యాదగా ప్రవర్తించారని అచ్చెన్న మండిపడ్డారు. ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారుల సంగతి.... టీడీపీ అధికారంలోకి వచ్చాక చూస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్లీనరీపై సెటైర్లు వేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola