Accused Arrested in Anantapur: యువతి ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ అరెస్ట్ | ABP Desam
Anantapur జిల్లాలో ఇటీవల సంచలనం సృష్టించిన యువతి ఆత్మహత్య కేసులో పోలీసులు నిందితుడు సాదిక్ ను అరెస్ట్ చేశారు. కేసు వివరాలను డీఎస్పీ రమాకాంత్ వెల్లడించారు.