AB Venkateswara Rao Comments on CS: రిపోర్ట్ చేయడానికి వస్తే కలవలేనంత బిజీనా...? | ABP Desam

Andhra Pradesh Secretariat కు Senior IPS AB Venkateswara Rao వెళ్లారు. జాయినింగ్ రిపోర్టుతో CS Sameer Sharma ను కలిసేందుకు యత్నించారు. అయితే రిపోర్టును పేషీలో ఇచ్చి వెళ్లాలని ABV కి సీఎస్ సూచించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.... తనను కలవడం సీఎస్ కు ఇష్టం లేనట్టుందని వ్యాఖ్యానించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola