25 పెండింగ్ చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనదారుడు

Continues below advertisement

ట్రాఫిక్ సార్జంట్ ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఓ వాహనదారుడి బైక్ ఆపి రికార్డులు పరిశీలిస్తుండగా ఒకటి రెండు కాదు ఏకంగా 25 పెండింగ్ చలానాలు ఉండటాన్ని గుర్తించి ఎస్ఐ ఉదయభాస్కర్ ఖంగుతిన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram