5 Reasons Why BJP Got Backlash From Public | 2024 ఎన్నికల్లో బీజేపీకి ఐదు ఎదురు దెబ్బలు | ABP Desam

Continues below advertisement

'ఇక్కడ కూర్చున్నాడు చూడండి. ఆయన పవన్ కాదు ఓ తుపాన్'.. ఇవీ మోదీ (Modi) ఎన్డీయే 3.0 సమావేశంలో పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) కురిపించిన ప్రశంసలు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు పలికారని ఆయన అన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నామని ప్రశంసించారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్‌ పేరును ప్రస్తావిస్తూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ వ్యక్తి ఓ తుపాన్ అంటూ కొనియాడారు. ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి భారీ విజయం సాధించడం ప్రజల ఆకాంక్షలకు నిదర్శనమన్నారు.

Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.

https://telugu.abplive.com

Follow us on social media:
https://twitter.com/abpdesam
https://www.facebook.com/abpdesam
https://www.instagram.com/abpdesam

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram