30 Years Prudhvi: టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమంటున్న జనసేన నేత పృథ్వీ
Continues below advertisement
టీడీపీ జనసేన కూటమి ( TDP Janasena Alliance ) రాబోయే ఎన్నికల్లో ( Elections 2024 ) 136 ఎమ్మెల్యే సీట్లు, 21 ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని జనసేన నేత, నటుడు పృథ్వీ ( 30 Years Prudhvi ) అంటున్నారు. పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) మూడు పెళ్లిళ్ల వల్ల పోలవరం ప్రాజెక్టు ( Polavaram Project ) ఆగిపోయిందా అని ప్రశ్నించారు.
Continues below advertisement
Tags :
Pawan Kalyan Janasena Elections 2024 Chandrababu ABP Desam Ysrcp Telugu News Tdp Janasena Alliance Prudhvi Raj